+91 99635 77856

చిన్నారి ఆపరేషన్ కు ప్రణవ్ సహకారం..

Kudikala Sai Editor
maaksharamnews.in

చిన్నారి ఆపరేషన్ కు ప్రణవ్ సహకారం..

-కన్నీటి పర్యంతమైన పాప తండ్రి..
-ఆపద్బాంధవునికి జీవితాంతం రుణపడి ఉంటా..
హుజురాబాద్/ జులై 18(మా అక్షరం): నియోజకవర్గం లోని జమ్మికుంట మండలం వావిలాకు చెందిన శ్రీనివాస్ స్వప్న దంపతుల కుమార్తె చిన్నారి సహస్త్ర బ్రెయిన్ ఆపరేషన్ కి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెండున్నర లక్షల ఎల్ఓసి అందజేసి పాప ఆపరేషన్ కు సహకరించారు. ఈ సందర్భంగా ప్రణవ్ పాప తండ్రి శ్రీనివాస్ ని పాప ఆపరేషన్ సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాప ఆపరేషన్ కు సహకరించినందుకు ప్రణవ్ వద్ద తండ్రి శ్రీనివాస్ కన్నీటి పర్యంతమైనారు. పాపను బ్రతికించినందుకు కాళ్లు మొక్కేందుకు వచ్చిన ప్రణవ్ తిరస్కరించి అతన్నీ హక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.... తన పాపకు మరో జన్మనిచ్చిన ప్రణవ్ కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ప్రణవ్ చూపిన ఔదార్యానికి పలువురు ప్రశంసలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

-కన్నీటి పర్యంతమైన పాప తండ్రి..
-ఆపద్బాంధవునికి జీవితాంతం రుణపడి ఉంటా..
హుజురాబాద్/ జులై 18(మా అక్షరం): నియోజకవర్గం లోని జమ్మికుంట మండలం వావిలాకు చెందిన శ్రీనివాస్ స్వప్న దంపతుల కుమార్తె చిన్నారి సహస్త్ర బ్రెయిన్ ఆపరేషన్ కి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెండున్నర లక్షల ఎల్ఓసి అందజేసి పాప ఆపరేషన్ కు సహకరించారు. ఈ సందర్భంగా ప్రణవ్ పాప తండ్రి శ్రీనివాస్ ని పాప ఆపరేషన్ సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాప ఆపరేషన్ కు సహకరించినందుకు ప్రణవ్ వద్ద తండ్రి శ్రీనివాస్ కన్నీటి పర్యంతమైనారు. పాపను బ్రతికించినందుకు కాళ్లు మొక్కేందుకు వచ్చిన ప్రణవ్ తిరస్కరించి అతన్నీ హక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ…. తన పాపకు మరో జన్మనిచ్చిన ప్రణవ్ కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ప్రణవ్ చూపిన ఔదార్యానికి పలువురు ప్రశంసలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !