+91 99635 77856

ఘనంగా స్నేహితుల దినోత్సవం..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా స్నేహితుల దినోత్సవం..

హుజురాబాద్/ఆగస్టు04(మా అక్షరం): 60 ఏళ్ల పైబడి స్నేహం కొనసాగిస్తున్న వృద్ధులు ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకున్నారు. వృద్ధుల మైనప్పటికీ స్నేహాన్ని మర్చిపోలేదని, స్నేహమే ఇప్పటికీ తమలో ఉత్సాహాన్ని నింపుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు కుసుమ సారంగపాణి, ఎండి మునీరుద్దీన్, రాముడి జన్నయ్య, కొలిపాక సారయ్య, సాదుల రవీందర్ బాబు, ముక్క మొగిలి, సోమ విద్యానంద్, రంగు పండరి, బేల్లీ వెంకటస్వామి,లు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !