+91 99635 77856

పవర్ టూల్స్ షాప్ ను ప్రారంభించిన సబ్బని..

Kudikala Sai Editor
maaksharamnews.in

పవర్ టూల్స్ షాప్ ను ప్రారంభించిన సబ్బని..

హుజురాబాద్/అక్టోబర్12(మా అక్షరం): పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఈటెల షాపింగ్ కాంప్లెక్స్ లో పట్టణం కు చెందిన ఎర్ర అనిల్ కుమార్ శనివారం నూతనంగా పవర్ టూల్స్ షాప్ ఏర్పాటు చేసుకోగా ప్రముఖ సామాజిక వేత్త, మానవతావాది మండలంలోని సిర్సపల్లికి చెందిన సబ్బని వెంకట్ కొబ్బరికాయ కొట్టి,రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.షాప్ దినదిన అభివృద్ధి చెంది ఆర్థికంగా బలపడాలని అనిల్ కుమార్ కు సూచించారు.అలాగే హుజురాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ విజయదశమి, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు సబ్బని వెంకట్ అభిమానులు పలువురు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !