+91 99635 77856

తస్మాత్ జాగ్రత్త…

Kudikala Sai Editor
maaksharamnews.in

తస్మాత్ జాగ్రత్త…

- కుల సంఘాల సభ్యత్వాల పేరుతో భారీ మోసం..
-ఈ ముసుగు కాకుంటే ఇంకో ఇంకో ముసుగు..
హుజురాబాద్/అక్టోబర్ 22(మా అక్షరం): పలు కుల సంఘాల పేరుతో సభ్యత్వ నమోదు చేపిస్తూ దండుకుంటున్న కుల సంఘం నాయకులు.. అమాయక కుల సంఘ ప్రజలు కులంతో మాకు రాబోయే రోజుల్లో ఏదో న్యాయం జరుగుతుందని అభిప్రాయపడి.. కుల సంఘాల పేరు చెప్పడంతో పలు సంఘాల సభ్యత్వ రుసుము ఇంత చెల్లించాలని చెప్పడంతో ఆ రుసుము చెల్లించే పరిస్థితులు లేకపోయినా కూడా పలువురి దగ్గర అప్పులు చేసి మరి ఆ రుసుము చెల్లిస్తున్నారు.. కానీ ఆ సంఘాల నాయకులు ఆ రుసుమును సొమ్ము చేసుకుని.. దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఏమని కులస్తులు ఆ నాయకులను అడగగా.. ఆ నాయకులు.. అధినాయకుల పేర్లు చెప్పి తప్పించుకుంటున్నారు.. అసలు ఆ కుల సంఘాలకు న్యాయం ఏమన్నా జరుగుతుందా అంటే కనీసం పది పైసల మందం కూడా న్యాయం జరిగిందన్న దాఖలాలు లేవు.. కానీ కుల సంఘాల పేరుతో దండిగా రుసుము చెల్లించుకొని ఎంజాయ్ చేస్తున్న నాయకులు ఉన్నారు. ఈ సంఘం గురించి గట్టిగా దబ్బాయించి అడగగా ఈ సంఘాన్ని పక్కకు పెట్టి మరో సంఘం పేరుతో మోసాలు చేస్తున్నారు.. కావున పలుకులస్తులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా పలువురు కోరుచున్నారు..

Share ePaper Clip

Preparing image...

– కుల సంఘాల సభ్యత్వాల పేరుతో భారీ మోసం..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !