+91 99635 77856

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..

Kudikala Sai Editor
maaksharamnews.in

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..

హుజురాబాద్/అక్టోబర్ 26(మా అక్షరం): మండలంలోని రంగాపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై శనివారం పోలీసులు దాడులు చేసినట్లు హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ తెలిపారు. పక్కా సమాచారంతో హుజురాబాద్ ఎస్సై యూనస్ అహ్మద్ అలీ సిబ్బంది తో కలిసి పేకాట ఆడుతున్న స్థావరం వద్దకు వెళ్లగా పేకాట ఆడుతున్న 9 మందిలో ఐదుగురు పారిపోగా నలుగురిని పట్టుకొని వారి దగ్గర నుండి 11,280 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !