హుజరాబాద్/నవంబర్ 08 ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ కార్యక్రమం..హుజురాబాద్ మండలంలోని సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీల గ్రామాలు…ఉదయం 8:00 గంటలకు సింగాపూర్,ఉదయం 8:30 గంటలకు ఇప్పలనర్సింగాపూర్,ఉదయం 9:00 గంటలకు కాట్రపల్లి,ఉదయం9:30 గంటలకు కనుకులగిద్ద,ఉదయం 10:00 గంటలకు రాంపూర్,ఉదయం 10:30 గంటలకు రంగాపూర్,ఉదయం 11:00 గంటలకి హుజురాబాద్ పట్టణం లో అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు.మధ్యాహ్నం 1:00 గంటలకి జమ్మికుంట మండలం వావిలాల గ్రామం శ్రీ విజయలక్ష్మి గార్డెన్స్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు రాగల్ల శివ సోదరి వివాహానికి హాజరవుతారు.
Post Views: 110











