+91 99635 77856

పరామర్శ

Kudikala Sai Editor
maaksharamnews.in

పరామర్శ

హుజురాబాద్/ నవంబర్ 12(మా అక్షరం):మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన ఏబీఎన్ రిపోర్టర్ సత్యరాజ్ పద్మశాలి సంఘం నాయకులు శ్రీనివాస్ తండ్రి చిలుక మారి రాజమౌళి ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా మంగళవారం పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం పరామర్శించి, ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓడ్నాల రవీందర్, దికొండ లక్ష్మీనారాయణ, సబ్బని రాజేందర్ అలుసా భద్రయ్య, సబ్బని రవీందర్, చిదురాలచక్రపాణి, చేరాల శ్రీనివాస్,ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !