హుజురాబాద్/నవంబర్15(మా అక్షరం): పట్టణంలోని బస్ డిపో కార్యాలయంలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ వి.రవీంద్రనాథ్ తెలిపారు.డయల్ యువర్ డీఎం కార్యక్రమంలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 9491547320 ఈ నంబర్ కు సలహాలు,సందేహలు,సూచనలను ఇవ్వాలన్నారు.
Post Views: 68











