+91 99635 77856

వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ డైరెక్టర్ బండారి సదానందం సన్మానం..

Kudikala Sai Editor
maaksharamnews.in

వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ డైరెక్టర్ బండారి సదానందం సన్మానం..

హుజురాబాద్/ నవంబర్18(మా అక్షరం): మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ బండారి సదానందం ని హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ డైరెక్టర్ గా నియామకమైన సందర్భంగా సోమవారం టిఆర్పిఎస్ పద్మశాలి సంఘం జిల్లా కన్వీనర్ శ్రీనివాస్,జిల్లా పద్మశాలి సంఘం నాయకులు "చేనేత శాలువాతో "సత్కరించి అభినందించినారు.ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మండలం పద్మశాలి సంఘం అధ్యక్షులు సంగెం సత్యనారాయణ పట్టణ కన్వీనర్ ఇప్పలపల్లి చంద్రశేఖర్ తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి కుడికాల సాయి, ఇప్పకాయల సాగర్ ,సంగెం శ్రీనివాస్, (మెడికల్ )సంగెం శ్రీనివాస్ (చిక్స్) జిల్లా పద్మశాలి సంఘం నాయకులు, కుల బంధువులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ నవంబర్18(మా అక్షరం): మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ బండారి సదానందం ని హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ డైరెక్టర్ గా నియామకమైన సందర్భంగా సోమవారం టిఆర్పిఎస్ పద్మశాలి సంఘం జిల్లా కన్వీనర్ శ్రీనివాస్,జిల్లా పద్మశాలి సంఘం నాయకులు “చేనేత శాలువాతో “సత్కరించి అభినందించినారు.ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మండలం పద్మశాలి సంఘం అధ్యక్షులు సంగెం సత్యనారాయణ పట్టణ కన్వీనర్ ఇప్పలపల్లి చంద్రశేఖర్ తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి కుడికాల సాయి, ఇప్పకాయల సాగర్ ,సంగెం శ్రీనివాస్, (మెడికల్ )సంగెం శ్రీనివాస్ (చిక్స్) జిల్లా పద్మశాలి సంఘం నాయకులు, కుల బంధువులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !