+91 99635 77856

ఘనంగా మాజీ ఎంపీటీసీ కొయ్యడ శ్రీదేవి జన్మదిన వేడుకలు..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా మాజీ ఎంపీటీసీ కొయ్యడ శ్రీదేవి జన్మదిన వేడుకలు..

హుజురాబాద్/డిసెంబర్ (మా అక్షరం): మాజీ ఎంపీటీసీ కొయ్యడ శ్రీదేవి- కమలాకర్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కౌన్సిలర్లు శ్రీదేవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక - శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, ముత్యం రాజు, కల్లపల్లి రమాదేవి, కేసిరెడ్డి లావణ్య, మారెపల్లి సుశీల, ప్రతాప మంజుల, కొండ్ర జీవిత, మొలుగు సృజన, నాయకులు గందే శ్రీనివాస్, పోరెడ్డి శాంతన్ రెడ్డి, ములుగు పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/డిసెంబర్ (మా అక్షరం): మాజీ ఎంపీటీసీ కొయ్యడ శ్రీదేవి- కమలాకర్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కౌన్సిలర్లు శ్రీదేవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక – శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, ముత్యం రాజు, కల్లపల్లి రమాదేవి, కేసిరెడ్డి లావణ్య, మారెపల్లి సుశీల, ప్రతాప మంజుల, కొండ్ర జీవిత, మొలుగు సృజన, నాయకులు గందే శ్రీనివాస్, పోరెడ్డి శాంతన్ రెడ్డి, ములుగు పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !