+91 99635 77856

ఘనంగా సోనియా గాంధీ 79 వ జన్మదిన వేడుకలు..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా సోనియా గాంధీ 79 వ జన్మదిన వేడుకలు..

హుజురాబాద్/డిసెంబర్09(మా అక్షరం): 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రధాత, తెలంగాణ తల్లి సోనియాగాంధీ జన్మదిన వేడుకలను సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి రాజేశ్వరి-స్వామి రెడ్డి,PACS చెర్మెన్ కౌర్ సుగుణాకర్ రెడ్డి, వడ్లూరి విజయ్ కుమార్, కొల్లూరి కిరణ్, సొల్లు బాబు,మేకల తిరుపతి కొలిపాక శంకర్, మిడిదొడ్డి రాజు,తుమ్మనపల్లి కుమార్, హుజురాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, ఖాజీపేట శ్రీనివాస్,ఆలేటి సుశీల లంకదాసరి లావణ్య యేముల పుష్పలత, సందమల్ల బాబు, దుబాసి బాబు, మిడిదొడ్డి శ్రీనివాస్,ఏర్ర రవీందర్, ఏర్ర రమేశ్,ఉప్పు శ్రీనివాస్, పటేల్, ఖలీద్ హుస్సేన్, సమ్మేట సంపత్, సాంబయ్య, కిరణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు బండ నవీన్, మేకల రాజు కుమార్, కడారి తిరుమల, రాం శంకర్ గౌడ్, మండ సాయి,గంటా కిరణ్ రెడ్డి,యండి అఫ్సర్, యండి.చాంద్ పాషా,పుల్ల రాధ, రిబ్కా, రేణుకా, సునిత,యండి.సాదిక్, సందీప్ కుమార్, రాజ్ కుమార్, చందు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !