+91 99635 77856

శ్రీ రామ క్లినిక్ లో ముందస్తు న్యూ ఇయర్ వేడుకలు…

Kudikala Sai Editor
maaksharamnews.in

శ్రీ రామ క్లినిక్ లో ముందస్తు న్యూ ఇయర్ వేడుకలు…

హుజూరాబాద్/ డిసెంబర్ 29(మా అక్షరం): పట్టణంలోని సూపర్ బజార్ లో గల శ్రీరామ పాలి క్లినిక్ లో ఆదివారం ముందస్తు నూతన సంవత్సర 2025 వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రముఖ బెస్ట్ న్యూరో సర్జన్ అవార్డు గ్రహీత "డాక్టర్ ఎస్ మధు బాబు ఎమ్మెస్ ఎం సి హెచ్" ఆధ్వర్యంలో ముందస్తు సంబరాలు నిర్వహించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ హాస్పిటల్ యాజమాన్యం నంబి భరణి కుమార్, మూషికే శ్రీనివాస్, పంజాల తిరుపతి గౌడ్, హాస్పిటల్ స్టాప్ దీపిక ,సునీత ,సాయి, తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజూరాబాద్/ డిసెంబర్ 29(మా అక్షరం): పట్టణంలోని సూపర్ బజార్ లో గల శ్రీరామ పాలి క్లినిక్ లో ఆదివారం ముందస్తు నూతన సంవత్సర 2025 వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రముఖ బెస్ట్ న్యూరో సర్జన్ అవార్డు గ్రహీత “డాక్టర్ ఎస్ మధు బాబు ఎమ్మెస్ ఎం సి హెచ్” ఆధ్వర్యంలో ముందస్తు సంబరాలు నిర్వహించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ హాస్పిటల్ యాజమాన్యం నంబి భరణి కుమార్, మూషికే శ్రీనివాస్, పంజాల తిరుపతి గౌడ్, హాస్పిటల్ స్టాప్ దీపిక ,సునీత ,సాయి, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !