+91 99635 77856

పట్టణ,మండల అధ్యక్షులకు ఘన సన్మానం..

Kudikala Sai Editor
maaksharamnews.in

పట్టణ,మండల అధ్యక్షులకు ఘన సన్మానం..

హుజరాబాద్/జనవరి 06 (మా అక్షరం):
హుజురాబాద్ కాంగ్రెసు పార్టీ పట్టణ,మండల అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మేకల తిరుపతి, కొల్లూరి కిరణ్ కుమార్ లను సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంఏ అలిమ్,ఖలీద్ హుస్సేన్,ఉప్పు శ్రీనివాస్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, మంద బిక్షపతి, అమరేశ్వర్, అనూప్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

హుజరాబాద్/జనవరి 06 (మా అక్షరం):
హుజురాబాద్ కాంగ్రెసు పార్టీ పట్టణ,మండల అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మేకల తిరుపతి, కొల్లూరి కిరణ్ కుమార్ లను సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంఏ అలిమ్,ఖలీద్ హుస్సేన్,ఉప్పు శ్రీనివాస్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, మంద బిక్షపతి, అమరేశ్వర్, అనూప్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !