+91 99635 77856

99 టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

Kudikala Sai Editor
maaksharamnews.in

99 టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

తిమ్మాపూర్/ జనవరి10 (మా అక్షరం):
99 టీవీ వెలువరించిన 2025-నూతన క్యాలెండర్ ను మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం మండలంలోని కొత్తపల్లి సాయిరాం గార్డెన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీవీ రంగంలో 99 టీవీ ప్రత్యేకతను చాటుకుంటున్నదన్నారు. భవిష్యత్తులో ఈ టీవీ అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జీ గోపు మల్లారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గోగూరి నర్సింహారెడ్డి, మామిడి అనిల్, కొత్త తిరుపతిరెడ్డి, రెడ్డిగాని రాజు, పోతుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !