+91 99635 77856

కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకుడు..

Kudikala Sai Editor
maaksharamnews.in

కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకుడు..

కరీంనగర్,తిమ్మాపూర్/జనవరి 10 (మా అక్షరం):తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని సాయిరాం గార్డెన్ లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు పారునంది జగదీష్ కాంగ్రెస్ లో చేరగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మోరపెల్లి రమణ రెడ్డి, మాజి వైస్ ఎంపిపి తుమ్మనపెల్లి శ్రీనివాస రావు,మన్నెంపల్లి గ్రామశాఖ అద్యక్షుడు తూముల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ గడ్డం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బుర్ర కనుకయ్య, తాళ్లపెల్లి కిరణ్, పొట్ట శ్రీనివాస్ యాదవ్, పోతుగంటి శ్రీనివాస్, సుధగోని శ్రీనివాస్, రావుల కృష్ణ, గుంటి మధుకర్, గోదరి చిరణ్, గుంటి శ్రీనివాస్, కొయ్యడ సమ్మయ్య దుర్గయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !