+91 99635 77856

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం..

Kudikala Sai Editor
maaksharamnews.in

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం..

హుజురాబాద్/ఏప్రిల్11(మా అక్షరం): పట్టణ,మండలంలో రేపు 12న శనివారం రోజున 33కేవి హుజురాబాద్ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 08:30 గంటల నుండి 10:30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయబడునని విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ ఏ.యి ఏం శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్ పట్టణం మొత్తం బోర్నపల్లి, కొత్తపల్లి, తుమ్మనపల్లి గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. కనుక ఆయా గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !