+91 99635 77856

ఏసీపీ మాధవి‌కు బీజేపీ శ్రేణుల సన్మానం

Kudikala Sai Editor
maaksharamnews.in

ఏసీపీ మాధవి‌కు బీజేపీ శ్రేణుల సన్మానం

హుజురాబాద్‌/ మే 29(మా అక్షరం): పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో, హుజురాబాద్‌ ఏసీపీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన మాధవి‌కు గురువారం ఘనసన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్‌, జిల్లా కౌన్సిల్ నెంబర్ రావుల వేణు పాల్గొన్నారు.నాయకులు యాంసాని శశిధర్, సబ్బని రమేష్, అంకటి వాసు, యల్ల సంజీవరెడ్డి, తిప్పపతిని రాజు, గుర్రం సంతోష్, కొలిపాక వెంకటేష్, ఆవుల సదయ్య, పల్లె వీరయ్య, యాట రాజేష్, కన్నా డోరి ఐలయ్య, ఒడ్నాల విజయ్ తదితరులు పాల్గొని ఏసీపీ మాధవిని అభినందించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !