+91 99635 77856

ఘనంగా వరల్డ్‌ ఫోటోగ్రఫీ డే వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా వరల్డ్‌ ఫోటోగ్రఫీ డే వేడుకలు

ఘనంగా వరల్డ్‌ ఫోటోగ్రఫీ డే వేడుకలు
హుజురాబాద్/ఆగస్టు19( మా అక్షరం):ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మండల ఫోటో ,వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక క్లబ్‌లో గౌరవ అధ్యక్షుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ఫోటోగ్రఫీ అనేది గత జ్ఞాపకాలను గుర్తు చేసే అద్భుత కళ అని పేర్కొన్నారు. ప్రతి ఫోటో, వీడియోగ్రాఫర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి మధుకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాచర్ల రాజు, ఉపాధ్యక్షులు యాకుబ్ అలీ, కుమార్, సీనియర్ సభ్యులు రాజేందర్, శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు రాజేష్, మురళి, కమిటీ సభ్యులు రమేష్, రసూల్, అంజద్ ఖాన్, శ్రీధర్, శ్రీశైలం, రాజేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

ఘనంగా వరల్డ్‌ ఫోటోగ్రఫీ డే వేడుకలు
హుజురాబాద్/ఆగస్టు19( మా అక్షరం):ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మండల ఫోటో ,వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక క్లబ్‌లో గౌరవ అధ్యక్షుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఫోటోగ్రఫీ అనేది గత జ్ఞాపకాలను గుర్తు చేసే అద్భుత కళ అని పేర్కొన్నారు. ప్రతి ఫోటో, వీడియోగ్రాఫర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి మధుకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాచర్ల రాజు, ఉపాధ్యక్షులు యాకుబ్ అలీ, కుమార్, సీనియర్ సభ్యులు రాజేందర్, శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు రాజేష్, మురళి, కమిటీ సభ్యులు రమేష్, రసూల్, అంజద్ ఖాన్, శ్రీధర్, శ్రీశైలం, రాజేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !