+91 99635 77856

తలసేమియా రోగుల కోసం దాతల చేయూత

Kudikala Sai Editor
maaksharamnews.in

తలసేమియా రోగుల కోసం దాతల చేయూత

తలసేమియా రోగుల కోసం దాతల చేయూత...
హుజురాబాద్/ సెప్టెంబర్ 03(మా అక్షరం):
​కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో సైదాపూర్ మండలం, లస్మన్నపల్లి గ్రామంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగుల కోసం ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.​ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు ప్రముఖ దాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని దానాల కంటే రక్తదానమే గొప్పదని ఉద్ఘాటించారు. "ప్రతి ఒక్కరూ రక్తహీనతతో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. మన రక్తం ఎవరికైనా ప్రాణదానం చేయగలదని పిలుపునిచ్చారు.

Share ePaper Clip

Preparing image...

తలసేమియా రోగుల కోసం దాతల చేయూత…
హుజురాబాద్/ సెప్టెంబర్ 03(మా అక్షరం):
​కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో సైదాపూర్ మండలం, లస్మన్నపల్లి గ్రామంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగుల కోసం ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.​ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు ప్రముఖ దాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని దానాల కంటే రక్తదానమే గొప్పదని ఉద్ఘాటించారు. “ప్రతి ఒక్కరూ రక్తహీనతతో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. మన రక్తం ఎవరికైనా ప్రాణదానం చేయగలదని పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !