+91 99635 77856

పేద కుటుంబానికి ప్రణవ్ ఆర్థిక చేయుత

Kudikala Sai Editor
maaksharamnews.in

పేద కుటుంబానికి ప్రణవ్ ఆర్థిక చేయుత

హుజురాబాద్/ అక్టోబర్ 13(మా అక్షరం): పట్టణంలోని ముస్లిం పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఓడితల ప్రణవ్ సోమవారం ఆర్థిక సాయం అందించారు. 19వ వార్డుకు చెందిన పేద కుటుంబమైన అమీరున్ మనవరాలు వివాహానికి ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ మనవరాలు వివాహానికి సాయపడడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సొల్లు బాబు,19 వార్డు అధ్యక్షురాలు సొల్లు సునీత, గోస్కుల రాజ్ కుమార్, గాలిబ్ నరేష్, ఎండి ఇమ్రాన్ లతో పాటు అమీరున్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ అక్టోబర్ 13(మా అక్షరం): పట్టణంలోని ముస్లిం పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఓడితల ప్రణవ్ సోమవారం ఆర్థిక సాయం అందించారు. 19వ వార్డుకు చెందిన పేద కుటుంబమైన అమీరున్ మనవరాలు వివాహానికి ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తమ మనవరాలు వివాహానికి సాయపడడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సొల్లు బాబు,19 వార్డు అధ్యక్షురాలు సొల్లు సునీత, గోస్కుల రాజ్ కుమార్, గాలిబ్ నరేష్, ఎండి ఇమ్రాన్ లతో పాటు అమీరున్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !