+91 99635 77856

హుజురాబాద్ ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గా వన్నాల శివాజీ

-హుజురాబాద్ ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గా వన్నాల శివాజీ…
హుజురాబాద్/ జనవరి 07 (మా అక్షరం): హుజురాబాద్ మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా రాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ వన్నాల శివాజీ ని ఏకగ్రీవంగా బుధవారం ఎన్నుకున్నారు..

 

 

గౌరవ అధ్యక్షులుగా మండల సతీష్ (కందుగుల) ఉపాధ్యక్షుడిగా శనిగరపు ఐలయ్య (రాజ పల్లి) ప్రధాన కార్యదర్శి గీసిడి శైలజ- మహేందర్ రెడ్డి (చిన్న పాపయ్యపల్లి) కోశాధికారి బండి రాజ గౌడ్ (పెద్ద పాపయ్య పల్లి) సభ్యులు బండి నరేష్ (రంగాపూర్) ఆవుల రాజు కుమార్ (ధర్మరాజు పల్లి) జనగామ రాజేశ్వరరావు (సిర్స పల్లి)ఇప్పలపల్లి రామకృష్ణ (అంబేద్కర్ నగర్) బొల్ల వేణి అజయ్ (పోతిరెడ్డి పేట) గిన్నారపు మహేందర్( జూపాక) ఈ సందర్భంగా వన్నాల శివాజీ మాట్లాడుతూ… ఉపసర్పంచ్ ల హక్కుల కోసం పార్టీలకు అతీతంగా కృషి చేస్తానని, తనకు మద్దతుగా నిలిచినా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !