+91 99635 77856

పరామర్శ

Kudikala Sai Editor
maaksharamnews.in

పరామర్శ

హుజురాబాద్‌/జనవరి 08 (మా అక్షరం): బిజెపి నాయకుడు గూడూరు ప్రభాకర్‌రెడ్డి సతీమణి సుమవాణి (35)పరమపదించడంతో గురువారం ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలో పార్థివదేహానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షుడు తూర్పాటి రాజు, మాజీ ఫ్లోర్ లీడర్ పైళ్ల వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు యాంసాని శశిధర్, యాళ్ల సంజీవ్‌రెడ్డి, దామేరా అనురాగ్, కందుగుల సర్పంచ్ ముప్పు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !