+91 99635 77856

పెద్దపాపయ్యపల్లెలో అంగన్వాడీకి స్టీల్ కుక్కర్లు అందజేత

Kudikala Sai Editor
maaksharamnews.in

పెద్దపాపయ్యపల్లెలో అంగన్వాడీకి స్టీల్ కుక్కర్లు అందజేత

హుజురాబాద్/ ఏప్రిల్ 09: మండలంలోని పెద్దపాపయ్యపల్లె గ్రామ అంగన్వాడీ కేంద్రం-3లో సర్పంచ్ కత్తుల రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అంగన్వాడీలో అల్యూమినియం కుక్కర్ల వినియోగం వల్ల పిల్లల ఆరోగ్యానికి ముప్పు ఉన్న నేపథ్యంలో, సర్పంచ్ స్వంత నిధులతో మూడు స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆహారం తయారీలో సురక్షిత పాత్రల వినియోగం అత్యవసరమని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే అన్ని అంగన్వాడీల్లో స్టీల్ పాత్రలు అందించాలంటూ సీడీపీఓకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నరేడ్ల సర్వోత్తమ రెడ్డి, సుంకెనపల్లి రాము, ఎం.డి. హబీబ్ ,అంగన్ వాడి టీచర్లు బండి ఉషా, సుంకెనపల్లి ఆహలయ్య ,చల్లూరి రాధ, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు, పిల్లలు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ ఏప్రిల్ 09: మండలంలోని పెద్దపాపయ్యపల్లె గ్రామ అంగన్వాడీ కేంద్రం-3లో సర్పంచ్ కత్తుల రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అంగన్వాడీలో అల్యూమినియం కుక్కర్ల వినియోగం వల్ల పిల్లల ఆరోగ్యానికి ముప్పు ఉన్న నేపథ్యంలో, సర్పంచ్ స్వంత నిధులతో మూడు స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆహారం తయారీలో సురక్షిత పాత్రల వినియోగం అత్యవసరమని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే అన్ని అంగన్వాడీల్లో స్టీల్ పాత్రలు అందించాలంటూ సీడీపీఓకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నరేడ్ల సర్వోత్తమ రెడ్డి, సుంకెనపల్లి రాము, ఎం.డి. హబీబ్ ,అంగన్ వాడి టీచర్లు బండి ఉషా, సుంకెనపల్లి ఆహలయ్య ,చల్లూరి రాధ, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు, పిల్లలు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !