+91 99635 77856

జమ్మికుంట కానిస్టేబుల్ సౌమ్యకు గుడ్ పెర్ఫార్మెన్స్ అవార్డు

Kudikala Sai Editor
maaksharamnews.in

జమ్మికుంట కానిస్టేబుల్ సౌమ్యకు గుడ్ పెర్ఫార్మెన్స్ అవార్డు

హుజురాబాద్/ ఏప్రిల్ 18 (మా అక్షరం): మండలంలోని పెద్ద పాపయ్యపల్లె గ్రామానికి చెందిన మాతంగి సౌమ్య జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఆమె చూపించిన ప్రతిభకు గుర్తింపుగా రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి, కరీంనగర్ సిపి గౌస్ సలాం చేతుల మీదుగా గుడ్ పెర్ఫార్మెన్స్ అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా పెద్ద పాపయ్యపల్లె గ్రామానికి చెందిన సౌమ్యను టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ సంగం ఐలయ్య, సర్పంచ్ కత్తుల రాజు, మాజీ సర్పంచులు దయాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ శిరీష, ముకుంద రెడ్డి తదితరులు అభినందించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !