+91 99635 77856

వినాయకుడి ఆగమన వేడుకలపై పోలీసుల ఆంక్షలు

Kudikala Sai Editor
maaksharamnews.in

వినాయకుడి ఆగమన వేడుకలపై పోలీసుల ఆంక్షలు

-వినాయకుడి ఆగమన వేడుకలపై పోలీసుల ఆంక్షలు...

-డీజేలు, బాణసంచాకు అనుమతి లేదు: సీఐ కరుణాకర్..

హుజూరాబాద్/సెప్టెంబర్ 10 (మా అక్షరం): వినాయక చవితి సందర్భంగా హుజూరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయకుడి ఆగమన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని పట్టణ సీఐ కరుణాకర్ ప్రజలకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకుడి ఆగమన కార్యక్రమాల్లో డీజేలు ఏర్పాటు చేయడం, అధిక శబ్దంతో సంగీతం వినిపించడం, బాణసంచా కాల్చడం అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

.

Share ePaper Clip

Preparing image...

-వినాయకుడి ఆగమన వేడుకలపై పోలీసుల ఆంక్షలు…

-డీజేలు, బాణసంచాకు అనుమతి లేదు: సీఐ కరుణాకర్..

హుజూరాబాద్/సెప్టెంబర్ 10 (మా అక్షరం): వినాయక చవితి సందర్భంగా హుజూరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయకుడి ఆగమన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని పట్టణ సీఐ కరుణాకర్ ప్రజలకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకుడి ఆగమన కార్యక్రమాల్లో డీజేలు ఏర్పాటు చేయడం, అధిక శబ్దంతో సంగీతం వినిపించడం, బాణసంచా కాల్చడం అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !