+91 99635 77856

ఘనంగా ప్రారంభమైన బొడ్డెమ్మ వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా ప్రారంభమైన బొడ్డెమ్మ వేడుకలు

హుజురాబాద్/ అక్టోబర్ 01 (మా అక్షరం):పట్టణంలో బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భాద్రపద మాసంలో మహిళలు తొమ్మిది రోజుల పాటు సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పుట్టమట్టితో బొడ్డెమ్మను తయారు చేసి, పీటపై వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు.అనంతరం బొడ్డెమ్మ చుట్టూ మహిళలు చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ సంప్రదాయ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !