+91 99635 77856

సమ్మక్క పూజారి కుటుంబ సభ్యులను పరామర్శించిన చైర్మన్ కిరణ్ 

Kudikala Sai Editor
maaksharamnews.in

సమ్మక్క పూజారి కుటుంబ సభ్యులను పరామర్శించిన చైర్మన్ కిరణ్ 

హుజురాబాద్/ అక్టోబర్ 09(మా అక్షరం): గత 30 సంవత్సరాల నుండి హుజురాబాద్ సమ్మక్క సారలమ్మ జాతరలో సమ్మక్క ప్రధాన పూజారి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను హుజరాబాద్ సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ గంట కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన తడన్ల చిన్నాక శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న హుజురాబాద్ సమ్మక్క సారమ్మ జాతర కమిటీ చైర్మన్ గంట కిరణ్ కుమార్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట అజయ్, సల్మాన్ రాజ్, శ్రీపతి సాగర్, మేడిపల్లి విజయ్ తదితరులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !