+91 99635 77856

కాట్రపల్లిలో వీధి కుక్క దాడి.. బాలుడికి గాయాలు

Kudikala Sai Editor
maaksharamnews.in

కాట్రపల్లిలో వీధి కుక్క దాడి.. బాలుడికి గాయాలు

హుజురాబాద్/ అక్టోబర్ 11 (మా అక్షరం):మండలంలోని కాట్రపల్లి గ్రామంలో వీధి కుక్క దాడి ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు కన్న రిత్విక్‌పై వీధి కుక్క దాడి చేసింది. ఆదివారం ఉదయం ఇంటి వద్ద చేతులు కడుక్కుంటున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన కుక్క బాలుడిపై దాడి చేసింది. దీంతో బాలుడికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు రిత్విక్‌ను చికిత్స నిమిత్తం హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !