+91 99635 77856

అల్ఫోర్స్ జీనియస్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

అల్ఫోర్స్ జీనియస్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

-వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు...

హుజురాబాద్/అక్టోబర్ 11 (మా అక్షరం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను హుజురాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ జీనియస్ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం కలిసి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా వేడుకలను నిర్వహించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేస్తూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు…

హుజురాబాద్/అక్టోబర్ 11 (మా అక్షరం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను హుజురాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ జీనియస్ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం కలిసి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా వేడుకలను నిర్వహించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేస్తూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !