+91 99635 77856

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు

Kudikala Sai Editor
maaksharamnews.in

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు

- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ వేడుకలు...

- నూతన వస్త్రాల అందజేత.. టపాసులు కాల్చి సంబరాలు...

జగన్నాధపూర్/ నవంబర్ 08(మా అక్షరం): పేదల ఇళ్లలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం జగన్నాధపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన గుండాల భాగ్యలక్ష్మి, మధు కుటుంబాన్ని వారి ఇంటికి వెళ్లి కలుసుకున్నారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి ఆనందోత్సాహాల మధ్య పండుగ సంబరాలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు నిర్వహించడం ద్వారా లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరెపల్లి భాగ్యలక్ష్మి మల్లయ్య,మాజీ ఉపసర్పంచులు ఆరెపల్లి సమ్మయ్య, ఆరెపల్లి రాములు, వార్డు సభ్యులు ఆరెపల్లి సమ్మయ్య, పెండ్యాల కుమారస్వామి, ఆరెపల్లి చిరంజీవి, పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల శామ్యూల్, పంజాల చేటరి, పంజాల సమ్మయ్య అడ్వకేట్, పంజాల స్వామి, పంజాల శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు పంజాల అజయ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ యువజన నాయకుడు పెండ్యాల రాజేష్, పంజాల వెంకటేష్, గూటం శ్రీనివాస్ రెడ్డి, బొంత అనిల్, ఎస్.డి. ఫాజల్, ఆరెపల్లి రాజు, మాటూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

– ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ వేడుకలు…

– నూతన వస్త్రాల అందజేత.. టపాసులు కాల్చి సంబరాలు…

జగన్నాధపూర్/ నవంబర్ 08(మా అక్షరం): పేదల ఇళ్లలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం జగన్నాధపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన గుండాల భాగ్యలక్ష్మి, మధు కుటుంబాన్ని వారి ఇంటికి వెళ్లి కలుసుకున్నారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి ఆనందోత్సాహాల మధ్య పండుగ సంబరాలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు నిర్వహించడం ద్వారా లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరెపల్లి భాగ్యలక్ష్మి మల్లయ్య,మాజీ ఉపసర్పంచులు ఆరెపల్లి సమ్మయ్య, ఆరెపల్లి రాములు, వార్డు సభ్యులు ఆరెపల్లి సమ్మయ్య, పెండ్యాల కుమారస్వామి, ఆరెపల్లి చిరంజీవి, పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల శామ్యూల్, పంజాల చేటరి, పంజాల సమ్మయ్య అడ్వకేట్, పంజాల స్వామి, పంజాల శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు పంజాల అజయ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ యువజన నాయకుడు పెండ్యాల రాజేష్, పంజాల వెంకటేష్, గూటం శ్రీనివాస్ రెడ్డి, బొంత అనిల్, ఎస్.డి. ఫాజల్, ఆరెపల్లి రాజు, మాటూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !