+91 99635 77856

హుజురాబాద్‌లో ప్రముఖ యూరాలజిస్ట్ వైద్య సేవలు

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్‌లో ప్రముఖ యూరాలజిస్ట్ వైద్య సేవలు

-ఈ నెల 17న సురక్ష హాస్పిటల్స్‌లో అందుబాటులో డాక్టర్ మోహన్ చందు...

-అపాయింట్‌మెంట్ కోసం 8341133293...

హుజురాబాద్/ నవంబర్ 15( మా అక్షరం): పట్టణంలోని సురక్ష హాస్పిటల్స్‌లో ఈ నెల 17వ తేదీన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ మోహన్ చందు ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు. అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్స్‌కు చెందిన ఆయన మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోగులకు అందుబాటులో ఉంటారని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, మూత్ర విసర్జన సమయంలో మంట, కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అంతేకాకుండా అవసరమైన ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు.వైద్య సంప్రదింపుల కోసం ముందస్తు అపాయింట్‌మెంట్ పొందాలనుకునే వారు 8341133293 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆసుపత్రి నిర్వాహకులు సూచించారు.

Share ePaper Clip

Preparing image...

-ఈ నెల 17న సురక్ష హాస్పిటల్స్‌లో అందుబాటులో డాక్టర్ మోహన్ చందు…

-అపాయింట్‌మెంట్ కోసం 8341133293…

హుజురాబాద్/ నవంబర్ 15( మా అక్షరం): పట్టణంలోని సురక్ష హాస్పిటల్స్‌లో ఈ నెల 17వ తేదీన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ మోహన్ చందు ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు. అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్స్‌కు చెందిన ఆయన మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోగులకు అందుబాటులో ఉంటారని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, మూత్ర విసర్జన సమయంలో మంట, కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అంతేకాకుండా అవసరమైన ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు.వైద్య సంప్రదింపుల కోసం ముందస్తు అపాయింట్‌మెంట్ పొందాలనుకునే వారు 8341133293 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆసుపత్రి నిర్వాహకులు సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !