+91 99635 77856

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

హుజురాబాద్/ నవంబర్ 19( మా అక్షరం): భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు,ఆమె నాయకత్వం, దేశ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను నాయకులు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు,మహిళా నాయకురాళ్లు, సేవాదళ్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !