+91 99635 77856

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ జైలర్

Kudikala Sai Editor
maaksharamnews.in

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ జైలర్

హుజూరాబాద్/ సెప్టెంబర్ 07 (మా అక్షరం): ఖైదీకి మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ములాఖత్‌కు అనుమతి, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూస్తామంటూ రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన హుజూరాబాద్ సబ్‌జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సోమవారం పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీశ్ ద్వారా లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్‌ఫ్రీ లేదా 9440446106 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !