+91 99635 77856

కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా?

Kudikala Sai Editor
maaksharamnews.in

కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా?

-దమ్ముంటే హుజురాబాద్‌లో రాజీనామా చేసి గెలువు వొడితల ప్రణవ్...

హుజురాబాద్/సెప్టెంబర్08(మా అక్షరం):అసెంబ్లీ అంటే దేవాలయమని, అలాంటి సభలో దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ మండిపడ్డారు.మంగళవారం కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.దళిత స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టి తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు.“కొడంగల్‌లో కాదు.. హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి రాజీనామా చేసి, దమ్ముంటే గెలవాలి” అంటూ ప్రణవ్ సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి రాజకీయ జీవితానికి హుజురాబాద్‌లో పాడే కట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు.దళిత బంధు నిధులపై కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న నిధులు వెనక్కి పోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, దళితులు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.హుజురాబాద్ నియోజకవర్గంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా తదితర సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కల్పించామని ప్రణవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-దమ్ముంటే హుజురాబాద్‌లో రాజీనామా చేసి గెలువు వొడితల ప్రణవ్…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !