+91 99635 77856

వరంగల్‌లో 5 రోజుల ఉచిత ఈఎన్‌టీ సర్జరీ మెగా ఆరోగ్య శిబిరం

Kudikala Sai Editor
maaksharamnews.in

వరంగల్‌లో 5 రోజుల ఉచిత ఈఎన్‌టీ సర్జరీ మెగా ఆరోగ్య శిబిరం

-అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు ప్రత్యేక వైద్య సేవలు...

వరంగల్/ సెప్టెంబర్ 13 (మా అక్షరం): ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ఉచిత ఈఎన్‌టీ సర్జరీ మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.ప్రముఖ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ ఆర్. శ్రవణ్ కుమార్ (MBBS, MS-ENT) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు ఈ ప్రత్యేక శిబిరం కొనసాగనుంది. చెవినొప్పి, వినికిడి తగ్గడం, తరచుగా జలుబు, ముక్కు బ్లాక్ అవడం, గొంతునొప్పి, మింగడంలో ఇబ్బంది, తలనొప్పి, సైనసైటిస్, చెవిలో మోగుడు శబ్దం, ముక్కు నుంచి రక్తస్రావం వంటి సమస్యలకు నిపుణులచే వైద్య పరీక్షలు, సలహాలు, అవసరమైన చికిత్స అందించనున్నారు.

శిబిరంలో ప్రత్యేక రాయితీలు

- ఉచిత ఓపీ వైద్య పరీక్ష

- ఉచిత ఎండోస్కోపీ పరీక్ష

- ఉచిత వినికిడి పరీక్ష

- ఉచిత థైరాయిడ్ పరీక్ష

- రక్త పరీక్షలపై 50% రాయితీ

ఈ శిబిరం ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొత్తపేట క్రాస్ రోడ్, ఆరెపల్లి, వరంగల్‌లోని అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఈఎన్‌టీ సంబంధిత సమస్యలకు నిపుణుల వైద్య సలహాలు, పరీక్షలు చేయించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది.అపాయింట్‌మెంట్ & వివరాలకు: 📞 94598 75555

Share ePaper Clip

Preparing image...

-అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు ప్రత్యేక వైద్య సేవలు…

వరంగల్/ సెప్టెంబర్ 13 (మా అక్షరం): ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ఉచిత ఈఎన్‌టీ సర్జరీ మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.ప్రముఖ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ ఆర్. శ్రవణ్ కుమార్ (MBBS, MS-ENT) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు ఈ ప్రత్యేక శిబిరం కొనసాగనుంది. చెవినొప్పి, వినికిడి తగ్గడం, తరచుగా జలుబు, ముక్కు బ్లాక్ అవడం, గొంతునొప్పి, మింగడంలో ఇబ్బంది, తలనొప్పి, సైనసైటిస్, చెవిలో మోగుడు శబ్దం, ముక్కు నుంచి రక్తస్రావం వంటి సమస్యలకు నిపుణులచే వైద్య పరీక్షలు, సలహాలు, అవసరమైన చికిత్స అందించనున్నారు.

శిబిరంలో ప్రత్యేక రాయితీలు

– ఉచిత ఓపీ వైద్య పరీక్ష

– ఉచిత ఎండోస్కోపీ పరీక్ష

– ఉచిత వినికిడి పరీక్ష

– ఉచిత థైరాయిడ్ పరీక్ష

– రక్త పరీక్షలపై 50% రాయితీ

ఈ శిబిరం ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొత్తపేట క్రాస్ రోడ్, ఆరెపల్లి, వరంగల్‌లోని అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఈఎన్‌టీ సంబంధిత సమస్యలకు నిపుణుల వైద్య సలహాలు, పరీక్షలు చేయించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది.అపాయింట్‌మెంట్ & వివరాలకు: 📞 94598 75555

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !