+91 99635 77856

హుజూరాబాద్‌లోనే మెడికవర్ వైద్య నిపుణుల సేవలు

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజూరాబాద్‌లోనే మెడికవర్ వైద్య నిపుణుల సేవలు

-ప్రతి గురువారం సూర్య పాలీక్లినిక్‌లో ఆర్థోపెడిక్ వైద్య నిపుణుల ఉచిత వైద్య సంప్రదింపులు...

హుజూరాబాద్/ సెప్టెంబర్ 17 (మా అక్షరం): ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న హుజూరాబాద్ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు మెడికవర్ హాస్పిటల్స్–వరంగల్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్స్–వరంగల్‌కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ & జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ దయాసాగర్ రెడ్డి కె. ప్రతి గురువారం హుజూరాబాద్‌లోని సూపర్ బజార్ రోడ్డులో గల సూర్య పాలీక్లినిక్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు.ఎముకలు, కీళ్ల నొప్పులు, మోకాళ్లు, తుంటి సమస్యలు, నడవడంలో ఇబ్బందులు, పాత గాయాలు, విరిగిన ఎముకలు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య నిపుణుడిని ఉచితంగా సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.మోకాలు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలుమోకాలు, తుంటి మార్పిడి (Joint Replacement) అవసరమైన రోగులతో పాటు అన్ని రకాల విరిగిన ఎముకలకు అవసరమైన శస్త్రచికిత్సలను మెడికవర్ హాస్పిటల్స్–వరంగల్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్వహించనున్నట్లు తెలిపారు.అవసరమైన రోగులకు నిపుణుల పర్యవేక్షణలో తగిన పరీక్షలు, చికిత్స, శస్త్రచికిత్స సదుపాయాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.ఉద్యోగులు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి క్యాష్‌లెస్ సదుపాయంసౌత్ సెంట్రల్ రైల్వే, సింగరేణి, TSGENCO, TGTRANSCO, TGNPDCL, TGSPDCL ఉద్యోగులతో పాటు వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగిన వారికి నిబంధనల ప్రకారం క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ సదుపాయం అందుబాటులో ఉందని నిర్వాహకులు తెలిపారు.హుజూరాబాద్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎముకలు, కీళ్ల సమస్యలకు నిపుణుల సలహాలు పొందాలని సూచించారు.

Share ePaper Clip

Preparing image...

-ప్రతి గురువారం సూర్య పాలీక్లినిక్‌లో ఆర్థోపెడిక్ వైద్య నిపుణుల ఉచిత వైద్య సంప్రదింపులు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !