+91 99635 77856

జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పోలేపాక విల్సన్

Kudikala Sai Editor
maaksharamnews.in

జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పోలేపాక విల్సన్

హుజూరాబాద్/ సెప్టెంబర్ 17 (మా అక్షరం):మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పోలేపాక విల్సన్ ను జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు చేతుల మీదుగా విల్సన్ నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా రాంపూర్, రంగాపూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు విల్సన్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎస్సీ వర్గాల సంక్షేమం, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాంపూర్, రంగాపూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అయన కు అభినందనలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !