+91 99635 77856

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానం

Kudikala Sai Editor
maaksharamnews.in

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానం

-విద్యానగర్‌లో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ, అన్నప్రసాద వితరణ...

హుజూరాబాద్/ సెప్టెంబర్ 20 (మా అక్షరం):పట్టణంలోని విద్యానగర్ 30వ వార్డులో బాలమిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా తాళ్ల రమా–యాదగిరి దంపతులతో పాటు నూతన దంపతులు నాలిక లక్ష్మీ ప్రసన్న–అరవింద్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఉత్సవ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

Share ePaper Clip

Preparing image...

-విద్యానగర్‌లో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ, అన్నప్రసాద వితరణ…

హుజూరాబాద్/ సెప్టెంబర్ 20 (మా అక్షరం):పట్టణంలోని విద్యానగర్ 30వ వార్డులో బాలమిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా తాళ్ల రమా–యాదగిరి దంపతులతో పాటు నూతన దంపతులు నాలిక లక్ష్మీ ప్రసన్న–అరవింద్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఉత్సవ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !